మన దేవుని పట్టణంలో ఆయన పరిశుద్ధ పర్వతం మీద
మహారాజు పట్టణమైన సీయోను పర్వతం
దేవుడు ఆమె కోటలలో ఉన్నారు;
రాజులు దళాలతో కలిసి,
వారు దాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు;
వారిలో వణుకు పుట్టింది,
తూర్పు గాలితో బద్దలైన తర్షీషు ఓడల్లా
మనం విన్నదే,
దేవా! మీ మందిరం మధ్యలో
ఓ దేవా, మీ పేరులా,
మీ తీర్పులను బట్టి
సీయోను వైపు వెళ్లండి, దాని చుట్టూ నడవండి,
ఆమె గురించి రాబోయే తరం వారికి
ఈ దేవుడు ఎప్పటికీ మన దేవుడు;