సర్వజనులారా, ఈ విషయం వినండి;
JA
Copywork
Telugu OTSA Psalms 49장
写経は速く終える入力練習ではなく、一節ずつみ言葉の文と流れを改めて受け止める時間です。入力内容はこのブラウザに一時保存され、ログインするとアカウントにも保存されます。
小見出し単位で進める · Psalms
సామాన్యులారా, గొప్పవారలారా
నా నోరు జ్ఞానాన్ని పలుకుతుంది;
నేను నా చెవిని సామెత వైపు త్రిప్పుతాను
దుర్దినాలు వచ్చినప్పుడు, నా శత్రువుల పాపం
వారు తమ సంపదను నమ్మి,
ఎవరు మరొకరి ప్రాణాన్ని విడిపించలేరు
వారు కుళ్లు చూడక,
తమ సంపదను ఇతరులకు వదిలేసి
వారు తమ భూములకు తమ పేర్లే పెట్టుకున్నప్పటికి
మనుష్యులు ఎంత సంపద ఉన్నా నశించకుండ ఉండలేరు;
తమను తాము నమ్ముకొనే బుద్ధిహీనులకు,
వారు గొర్రెల్లా ఉండి మరణానికి నడిపించబడతారు;
కానీ దేవుడు పాతాళం నుండి నన్ను విడిపిస్తారు;
కాబట్టి ఇతరులు ధనవంతులుగా ఎదిగినప్పుడు,
ఎందుకంటే వారు చనిపోయినప్పుడు వారు తమతో ఏమీ తీసుకెళ్లరు,
వారు బ్రతికి ఉన్నప్పుడు ఆశీర్వదింపబడిన వారిగా తమను తాము పిలుచుకున్నా,
వారు తమకంటే ముందుగా వెళ్లిపోయినవారిని చేరుకుంటారు,
సంపద ఉండి వివేకంలేని మనుష్యులు