యూదాలో దేవుడు ప్రఖ్యాతి గాంచారు;
షాలేములో ఆయన గుడారం ఉంది.
అక్కడ ఆయన మెరుస్తున్న బాణాలు,
వేటకు ప్రసిద్ధి చెందిన పర్వతాల కంటే,
బలవంతులు దోపిడి చేయబడ్డారు,
యాకోబు దేవా! మీరు గద్దిస్తే
మీ ఒక్కరికే భయపడాలి.
పరలోకం నుండి మీరు తీర్పు ప్రకటించారు,
ఎందుకంటే దేవా, దేశంలో అణగారిన వారినందరిని రక్షించడానికి,
మనుష్యుల మీది మీ ఉగ్రత మీకు స్తుతి కలిగిస్తుంది,
దేవుడైన యెహోవాకు మ్రొక్కుబడులు చేసి వాటిని చెల్లించండి;
పాలకుల పొగరును ఆయన అణచివేస్తారు;