యెహోవా యొక్క మారని ప్రేమను గురించి నేను ఎల్లప్పుడూ పాడతాను;
JA
Copywork
Telugu OTSA Psalms 89장
写経は速く終える入力練習ではなく、一節ずつみ言葉の文と流れを改めて受け止める時間です。入力内容はこのブラウザに一時保存され、ログインするとアカウントにも保存されます。
小見出し単位で進める · Psalms
మీ ప్రేమ ఎల్లప్పుడు దృఢంగా నిలిచి ఉంటుందని,
“నేను ఏర్పరచుకున్న వానితో నేను ఒడంబడిక చేశాను,
‘మీ వంశాన్ని శాశ్వతంగా స్థాపిస్తాను
యెహోవా, ఆకాశాలు మీ అద్భుతాలను స్తుతిస్తున్నాయి,
అంతరిక్షాల్లో యెహోవాతో పోల్చదగిన వారు ఎవరు?
పరిశుద్ధుల సభలో దేవుడు మహా భీకరుడు;
సైన్యాల యెహోవా దేవా, మీలాంటి వారెవరు?
పొంగే సముద్రాన్ని మీరు అదుపులో ఉంచుతారు;
చచ్చిన దానితో సమానంగా మీరు రాహాబును నలగ్గొట్టారు;
ఆకాశాలు మీవే, భూమి కూడ మీదే;
ఉత్తర దక్షిణ దిక్కులను మీరే సృజించారు;
మీ బాహువు శక్తి కలది;
నీతి న్యాయం మీ సింహాసనానికి పునాదులు;
యెహోవా, మీ గురించి ఆనంద కేకలు వేసేవారు ధన్యులు,
రోజంతా మీ నామాన్ని బట్టి వారు ఆనందిస్తారు;
ఎందుకంటే వారి మహిమ వారి బలం మీరే,
నిజానికి, మా డాలు యెహోవాకు చెందినది,
ఒకనాడు మీరు దర్శనంలో మాట్లాడుతూ,
నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నాను;
అతనికి నా చేయి తోడుగా ఉంది;
శత్రువు అతని నుండి పన్ను వసూలు చేయలేడు;
అతని ఎదుటనే అతని పగవారిని పడగొడతాను,
నా నమ్మకత్వం నా మారని ప్రేమ అతనితో ఉంటాయి,
నేను అతని చేతిని సముద్రం మీద,
‘మీరు నా తండ్రి, నా దేవుడు
అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చూసుకుంటాను,
నేను అతని పట్ల నా మారని ప్రేమను నిత్యం కొనసాగిస్తాను,
అతని వంశాన్ని నిత్యం స్థాపిస్తాను,
“అతని కుమారులు నా న్యాయవిధుల నుండి తొలగిపోయినా
ఒకవేళ వారు నా శాసనాలను ఉల్లంఘించినా
నేను వారి పాపాన్ని దండంతో,
అయితే వారికి నా ప్రేమను పూర్తిగా దూరం చేయను,
నా నిబంధనను నేను భంగం కానివ్వను.
నా పరిశుద్ధత తోడని ప్రమాణం చేశాను,
అతని వంశం నిత్యం ఉంటుందని,
ఆకాశంలో విశ్వసనీయమైన సాక్ష్యంగా ఉన్న చంద్రునిలా,
కాని మీరు నన్ను తిరస్కరించి త్రోసివేశారు,
మీరు మీ సేవకునితో చేసిన ఒడంబడికను విడిచిపెట్టి,
మీరు అతని ప్రాకారపు గోడలు పడగొట్టారు
దారిన వెళ్లే వారందరూ అతన్ని దోచుకున్నారు;
మీరు అతని శత్రువుల కుడిచేతిని బలపరిచారు;
నిజానికి, మీరు అతని ఖడ్గం అంచును వెనుకకు తిప్పారు
మీరు అతని వైభవాన్ని అంతం చేశారు
అతని యవ్వన దినాలను తగ్గించారు;
ఎంతకాలం, యెహోవా? ఎప్పటికీ మీరు మరుగై ఉంటారా?
నా ఆయుష్షు ఎంత నిలకడలేనిదో జ్ఞాపకం చేసుకోండి,
మరణం చూడకుండ ఎవరు బ్రతకగలరు?
ప్రభువా, మీ నమ్మకత్వంతో మీరు దావీదుకు వాగ్దానం చేసి
ప్రభువా, మీ సేవకులు ఎలా ఎగతాళి చేయబడ్డారో,
యెహోవా, అవి మీ శత్రువులు ఎగతాళిగా చేసిన నిందలు,
యెహోవాకే నిత్యం స్తుతి కలుగును గాక!