మోసపు త్రాసులను యెహోవా అసహ్యించుకుంటారు,
JA
Copywork
Telugu OTSA Proverbs 11장
写経は速く終える入力練習ではなく、一節ずつみ言葉の文と流れを改めて受け止める時間です。入力内容はこのブラウザに一時保存され、ログインするとアカウントにも保存されます。
小見出し単位で進める · Proverbs
గర్వము వెంబడి అవమానం వస్తుంది,
యథార్థవంతుల యథార్థత వారిని నడిపిస్తుంది,
ఉగ్రత దినాన సంపద విలువలేనిది,
నిందలేనివారి నీతి వారి మార్గాలను తిన్నవిగా చేస్తాయి,
యథార్థవంతుల నీతి వారిని విడిపిస్తుంది,
దుష్టులైన మనుష్యుల ఆశ వారితోనే చస్తుంది;
నీతిమంతులు బాధ నుండి తప్పించబడతారు
దుష్టులువాడు తన నోటి మాట వలన తన పొరుగువానికి నాశనం కలుగుతుంది,
నీతిమంతులు అభివృద్ధి చెందుట పట్టణానికి సంతోషకరం;
యథార్థవంతుని దీవెన వలన పట్టణం హెచ్చింపబడుతుంది,
తన పొరుగువానిని గేలి చేసేవారు బుద్ధిహీనులు,
పుకారు ఆత్మవిశ్వాసాన్ని మోసం చేస్తుంది,
ఎందుకంటే మార్గదర్శకత్వం లేకపోవడం వల్ల దేశం పడిపోతుంది,
ఎవరైతే అపరిచితునికి భద్రత కల్పిస్తారో వారు ఖచ్చితంగా నష్టపోతారు,
దయ మర్యాద కలిగిన స్త్రీ గౌరవాన్ని సంపాదిస్తుంది,
దయగలవారు తమకు తాము మేలు చేసుకుంటారు,
దుష్టులు మోసపూరితమైన జీతం పొందుతారు,
నీతిమంతుడు నిజంగా జీవాన్ని పొందుతాడు,
వక్ర హృదయాలు గలవారిని యెహోవా అసహ్యించుకుంటారు,
ఇది ఖచ్చితం అని తెలుసుకోండి: దుష్టులు శిక్షించబడకుండా తప్పించుకోరు,
మంచిచెడులు తెలియని అందమైన స్త్రీ
నీతిమంతుల కోరిక ఉత్తమమైనది,
ధారాళంగా ఇచ్చి అభివృద్ధి పొందినవారు కలరు;
దీవించే మనస్సు గలవారు వృద్ధిచెందుతారు,
ధాన్యాన్ని అమ్మకుండా దాచుకునేవాన్ని ప్రజలు శపిస్తారు,
మేలు చేయాలని కోరేవారు దయను పొందుతారు,
సంపదను నమ్ముకునేవారు పాడైపోతారు,
తన ఇంటివారిని బాధపెట్టేవారు ఏమీ సంపాదించుకోలేరు,
నీతిమంతుల ఫలం జీవవృక్షంలా ఉంటుంది,
నీతిమంతులు భూమి మీద తమ ప్రతిఫలం పొందితే,