గొప్ప సంపద కంటే మంచి పేరు ఎక్కువ కోరదగినది
JA
Copywork
Telugu OTSA Proverbs 22장
写経は速く終える入力練習ではなく、一節ずつみ言葉の文と流れを改めて受け止める時間です。入力内容はこのブラウザに一時保存され、ログインするとアカウントにも保存されます。
小見出し単位で進める · Proverbs
ధనికులు పేదవారు దీనిని సాధారణంగా కలిగి ఉంటారు:
వివేకి ఆపదను చూసి ముందు జాగ్రత్తలు తీసుకుంటాడు,
యెహోవాయందలి భయం వినయం;
దుష్టుల మార్గాల్లో వలలు, ఆపదలు ఉన్నాయి,
మీ పిల్లలను సరియైన మార్గంలో నడవమని నేర్పించండి,
ధనవంతుడు బీదల మీద పెత్తనము చేస్తాడు,
దుర్మార్గాన్ని విత్తేవాడు కీడు అనే పంటను కోస్తాడు,
ధారాళంగా ఉన్నవారు ధన్యులు,
ఎగతాళి చేసేవాన్ని తోలివేస్తే కలహాలు తొలగిపోతాయి;
శుద్ధహృదయాన్ని ప్రేమించేవాడు దయ గల మాటలు మాట్లాడేవాడు
యెహోవా కళ్లు తెలివిని గమనిస్తూ ఉంటాయి,
సోమరి అంటాడు, “బయట సింహమున్నది!
వ్యభిచార స్త్రీ నోరు ఒక లోతైన గుంట;
యవ్వనస్థుని హృదయంలో బుద్ధిహీనత ఉంటుంది,
లాభము పొందాలని పేదవారికి అన్యాయం చేసేవారికి
చెవియొగ్గి జ్ఞానుల సూక్తులను వినండి;
ఎందుకంటే వాటిని మీ హృదయంలో ఉంచడం
మీ నమ్మకం యెహోవా మీద ఉండాలని,
మీరు నిజాయితీగా ఉండాలని సత్యాన్ని మాట్లాడాలని
పేదవారు కదా అని పేదవారిని పీడించవద్దు
యెహోవా వారి వైపున వాదిస్తారు
కోపిష్ఠియైన వ్యక్తితో స్నేహం చేయవద్దు,
నీవు వాని మార్గాలను అనుసరించి
చేతిలో చేయి వేసి ప్రతిజ్ఞ చేసేవారితో గాని
ఇవ్వడానికి నీయొద్ద ఏమీ లేకపోతే,
నీ పితరులు వేసిన
తన పనిలో నేర్పరితనం గల వానిని చూశావా?