ఎన్నిమారులు గద్దించినను మాట విననివాడు
JA
Copywork
Telugu OTSA Proverbs 29장
写経は速く終える入力練習ではなく、一節ずつみ言葉の文と流れを改めて受け止める時間です。入力内容はこのブラウザに一時保存され、ログインするとアカウントにも保存されます。
小見出し単位で進める · Proverbs
నీతిమంతులు వృద్ధి చెందినప్పుడు ప్రజలు సంతోషిస్తారు;
జ్ఞానాన్ని ప్రేమించేవాడు తన తండ్రికి ఆనందం కలిగిస్తాడు,
న్యాయం ద్వారా ఒక రాజు దేశానికి స్థిరత్వాన్ని ఇస్తాడు,
పొరుగువారిని పొగడేవారు
కీడుచేసేవారు తమ సొంత పాపం ద్వార చిక్కుకుంటారు,
నీతిమంతులు పేదవారికి న్యాయం జరగాలని చూస్తారు,
ఎగతాళి చేసేవారు పట్టణాన్ని తల్లడిల్లజేస్తారు,
ఒకవేళ జ్ఞానియైన వ్యక్తి మూర్ఖునితో న్యాయస్థానానికి వెళ్తే,
రక్తపిపాసులు నిజాయితీ కల వ్యక్తిని ద్వేషిస్తారు
మూర్ఖులు వారి కోపాన్ని వెదజల్లుతారు,
ఒకవేళ పాలకుడు అబద్ధాలు వింటే,
పేదవారు అణగారినవారు దీనిని సాధారణంగా కలిగి ఉంటారు:
ఏ రాజు పేదలకు సత్యంగా న్యాయం తీరుస్తాడో,
బెత్తము గద్దింపు జ్ఞానాన్ని పుట్టిస్తుంది,
దుష్టులు వృద్ధిచెందునప్పుడు పాపం కూడా వృద్ధిచెందుతుంది,
మీ పిల్లలను క్రమశిక్షణ చేయండి, వారు మీకు నెమ్మదిని కలిగిస్తారు;
దైవిక నడిపింపు లేకపోతే ప్రజలు నిగ్రహాన్ని కోల్పోతారు;
సేవకులు కేవలం మాటల ద్వారా సరిదిద్దబడరు;
త్వరపడి మాట్లాడేవాన్ని నీవు చూశావా?
చిన్నప్పటి నుండి గారాబం పొందుకున్న దాసుడు
ఒక కోపిష్ఠుడు గొడవలు రేపుతాడు
గర్వము ఒక వ్యక్తిని దిగువకు తెస్తుంది,
దొంగల సహచరుడు తనను తాను గాయపరచుకుంటాడు;
మనుష్యుల భయం ఒక ఉచ్చు అని రుజువవుతుంది,
పాలకునితో ప్రేక్షకులు ఉండాలని చాలామంది కోరుకుంటారు,
నీతిమంతులు నిజాయితీ లేనివారిని అసహ్యించుకుంటారు;