యెహోవా చేతిలో రాజు హృదయం నీటి కాలువ
JA
Copywork
Telugu OTSA Proverbs 21장
写経は速く終える入力練習ではなく、一節ずつみ言葉の文と流れを改めて受け止める時間です。入力内容はこのブラウザに一時保存され、ログインするとアカウントにも保存されます。
小見出し単位で進める · Proverbs
ఒకడు తన సొంత మార్గాలు సరియైనవి అనుకుంటాడు,
మనం బలులు అర్పించడం కంటే
అహంకారపు చూపు గర్వ హృదయం
శ్రద్ధగలవారి ప్రణాళికలు లాభాన్ని కలిగిస్తాయి,
అబద్ధమాడే నాలుక ద్వారా వచ్చే ఐశ్వర్యం
దుష్టుల దౌర్జన్యం వారిని లేకుండ తుడిచివేస్తుంది,
అపరాధి యొక్క మార్గం వంకర,
గయ్యాళియైన భార్యతో పెద్ద ఇంట్లో ఉండడం కంటే,
దుష్టుని హృదయం కీడు చేయాలని కోరుతుంది;
ఎగతాళి చేసేవాడు శిక్షించబడినప్పుడు, సామాన్యుడు జ్ఞానాన్ని పొందుతాడు;
నీతిమంతుడు దుష్టుల ఇంటిని గమనించి,
బీదల మొర వినకుండ చెవులు మూసుకునేవాడు,
చాటున ఇచ్చిన బహుమానం కోపాన్ని చల్లార్చుతుంది,
న్యాయమైన పనులు చేయడం నీతిమంతులకు సంతోషకరం
వివేకమైన మార్గం నుండి తొలగిపోయే వ్యక్తి
సుఖభోగాలపై ప్రేమ గలవానికి లేమి కలుగుతుంది;
నీతిమంతుల కోసం భక్తిలేనివారు,
ప్రాణం విసిగించే గయ్యాళి భార్యతో కాపురం చేయడం కంటే
జ్ఞానుల నివాసంలో కోరదగిన నిధి ఒలీవనూనె ఉంటాయి,
నీతిని శాశ్వత ప్రేమను వెంటాడేవాడు
జ్ఞానియైనవాడు బలవంతుల పట్టణం మీదికి వెళ్లి
నోటిని నాలుకను భద్రం చేసుకునేవారు
అహంకారం, గర్వం గలవారికి అపహాసకులని పేరు
సోమరుల కోరికలు వారిని చంపుతాయి,
పగలంతా వారు మరింత కావాలని కోరుకుంటారు,
దుష్టుల బలులు అసహ్యం,
అబద్ధ సాక్షులు నశిస్తారు,
దుష్టులు తమ ముఖంలో ధైర్యాన్ని ప్రదర్శిస్తారు,
యెహోవాకు వ్యతిరేకంగా సఫలం కాగల
యుద్ధ దినానికి గుర్రాలు సిద్ధపరచబడతాయి,