నా కుమారుడా, నా ఉపదేశాన్ని మరచిపోవద్దు,
JA
Copywork
Telugu OTSA Proverbs 3장
写経は速く終える入力練習ではなく、一節ずつみ言葉の文と流れを改めて受け止める時間です。入力内容はこのブラウザに一時保存され、ログインするとアカウントにも保存されます。
小見出し単位で進める · Proverbs
అవి నీ జీవితకాలాన్ని అనేక సంవత్సరాలు పొడిగిస్తాయి,
ప్రేమ, నమ్మకత్వం ఎన్నడు నిన్ను విడచిపోనివ్వకు;
అప్పుడు నీవు దేవుని దృష్టిలోను మనుష్యుల దృష్టిలోను
నీ హృదయమంతటితో యెహోవాపై నమ్మకముంచు
నీ మార్గాలన్నిటిలో ఆయనను గుర్తించు,
నీకు నీవే తెలివైన వానినని అనుకోవద్దు;
అప్పుడు నీ శరీరానికి ఆరోగ్యం,
నీ ధనముతో,
అప్పుడు నీ ధాన్యాగారాలు నిండి సమృద్ధిగా ఉంటాయి,
నా కుమారుడా, యెహోవా క్రమశిక్షణను తృణీకరించవద్దు
ఎందుకంటే తండ్రి తన కుమారునిలో ఆనందించునట్లు,
జ్ఞానాన్ని కనుగొన్న మనుష్యులు,
ఎందుకంటే ఆమె వెండి కంటే ఎక్కువ ప్రయోజనకరం,
ఆమె పగడాలకంటే శ్రేష్ఠమైనది;
దాని కుడి చేతిలో దీర్ఘాయువు;
దాని మార్గాలు ఎంతో అనుకూలమైనవి
ఆమెను కలిగి ఉన్నవారికి అది జీవవృక్షం వంటిది;
యెహోవా జ్ఞానం వలన భూమికి పునాదులు వేశారు,
ఆయన తెలివి వలన అగాధజలాలు విభజించబడ్డాయి.
నా కుమారుడా, జ్ఞానాన్ని వివేకాన్ని నీ దగ్గర భద్రంగా చూచుకో,
అవి నీకు జీవంగా,
అప్పుడు నీ మార్గంలో నీవు క్షేమంగా నడుస్తావు,
నీవు పడుకున్నప్పుడు, భయపడవు;
హఠాత్తుగా భయం కలిగినప్పుడు,
యెహోవా నీ ప్రక్కన ఉంటారు,
నీవు క్రియ చేయగల అధికారం నీవు కలిగి ఉన్నప్పుడు,
నీవు నీ పొరుగువానికి ఇప్పుడు సహాయం చేయ కలిగి ఉండి,
నీ పొరుగువారు నమ్మకంగా నీ దగ్గర జీవిస్తున్నప్పుడు
నీకు హాని చేయని మనుష్యులతో,
హింసాత్మకమైనవారిని అసూయ పడకు,
మూర్ఖులు యెహోవాకు అసహ్యులు
దుర్మార్గుల ఇంటి మీదికి యెహోవా శాపం వస్తుంది,
ఎగతాళి చేసేవారిని ఆయన ఎగతాళి చేస్తారు
జ్ఞానులు ఘనతను పొందుతారు,