యాకె కుమారుడైన అగూరు సూక్తులు.
JA
Copywork
Telugu OTSA Proverbs 30장
写経は速く終える入力練習ではなく、一節ずつみ言葉の文と流れを改めて受け止める時間です。入力内容はこのブラウザに一時保存され、ログインするとアカウントにも保存されます。
小見出し単位で進める · Proverbs
నిజంగా నేను క్రూరమైనవాన్ని, మనుష్యుని కాదు;
నేను జ్ఞానాన్ని అభ్యాసం చేయలేదు,
ఆకాశానికెక్కి మరలా దిగినవారెవరు?
“దేవుని మాటలు పరీక్షించబడినవి;
ఆయన మాటలకు కలపవద్దు,
“యెహోవా, నేను మీ నుండి రెండింటిని అడిగాను;
అసత్యాన్ని అబద్ధాలను నాకు దూరంగా ఉంచండి;
ఎక్కువైతే నేను కడుపు నిండి నిన్ను తిరస్కరించి,
“పనివారిని గురించి వారి యజమానితో చాడీలు చెప్పవద్దు,
“తమ తండ్రిని శపించేవారు
తమ కళ్లకు తాము పవిత్రులై
అహంకారపు కళ్లు కలిగిన వారున్నారు,
భూమి మీద ఉండకుండా వారు పేదవారిని మ్రింగుదురు
“జలగకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు,
అవి ఏమనగా పాతాళం,
“తండ్రిని ఎగతాళి చేసి
“మూడు అద్భుతమైనవి కలవు,
అవేమనగా ఆకాశాన గ్రద్ద జాడ,
“వేశ్య యొక్క పనియు అట్టిదే;
“భూమిని వణికించునవి మూడు కలవు,
అవి ఏమనగా రాజరికానికి వచ్చిన దాసుడు,
పెళ్ళి చేసుకున్న ధిక్కార స్త్రీ,
“భూమి మీద చిన్నవి నాలుగు కలవు
చీమలు బలంలేని ప్రాణులైనా,
చిన్న కుందేళ్ళు బలంలేని ప్రాణులైనా,
మిడతలకు రాజు లేడు,
బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు
“డంబంగా నడిచేవి మూడు కలవు,
సింహం, మృగాలలో బలమైనది, దేని ముందు వెనక్కితగ్గనిది.
కోడిపుంజు,
“నీవు బుద్ధిలేనివాడవై గర్వపడిన యెడల
పాలు తరచగా వెన్న వస్తుంది