మృదువైన మాట కోపాన్ని చల్లార్చుతుంది,
JA
Copywork
Telugu OTSA Proverbs 15장
写経は速く終える入力練習ではなく、一節ずつみ言葉の文と流れを改めて受け止める時間です。入力内容はこのブラウザに一時保存され、ログインするとアカウントにも保存されます。
小見出し単位で進める · Proverbs
జ్ఞానుల నాలుక తెలివితో అలంకరించబడుతుంది,
యెహోవా కళ్లు ప్రతిచోట ఉంటాయి,
నెమ్మది గల నాలుక జీవ వృక్షము
మూర్ఖుడు తన తండ్రి క్రమశిక్షణను తృణీకరిస్తాడు
నీతిమంతుని ఇంట్లో గొప్ప ధననిధి ఉన్నది,
జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును
భక్తిలేనివారు అర్పించు బలులు యెహోవాకు అసహ్యం,
దుష్టుల మార్గాన్ని యెహోవా అసహ్యించుకుంటారు,
దారితప్పిన వానికి కఠిన శిక్ష కలుగును,
మరణం, నాశనం యెహోవాకు కనబడతాయి,
ఎగతాళి చేసేవారికి సరిదిద్దేవారంటే ఇష్టముండదు,
హృదయంలో ఆనందం ముఖాన్ని వికసింపజేస్తుంది,
వివేకంగల హృదయం తెలివిని వెదకుతుంది,
బాధింపబడుచున్న వారి రోజులన్నీ బాధాకరమే,
నెమ్మది లేకుండా ఎక్కువ ధనముండడం కంటే,
ద్వేషం కలిగిన చోట క్రొవ్విన ఎద్దు మాంసం తినడం కంటే,
ఉద్రేకంతో కూడిన కోపం తగాదా రేపుతుంది,
సోమరి వాని బాట ముండ్లకంచె,
జ్ఞానంగల పిల్లలు తండ్రిని సంతోషపరుస్తారు,
బుద్ధిహీనుని వానికి అవివేకం ఆనందాన్నిస్తుంది,
ఆలోచనలు చెప్పువారు లేనిచోట తలంపులు వృధాయగును,
సరిగా జవాబునిచ్చిన వానికి దాని వలన సంతోషము కలుగును,
క్రిందనున్న మరణాన్ని తప్పించుకోవాలని,
గర్వించువారి ఇల్లు యెహోవా పెరికివేయును,
దుష్టుల ఆలోచనలు యెహోవాకు అసహ్యం,
అత్యాశ తన ఇంటివారి మీదికి పతనాన్ని తెస్తుంది,
నీతిమంతుల హృదయం సరియైన జవాబివ్వడానికి ప్రయత్నిస్తుంది,
భక్తిహీనులకు యెహోవా దూరంగా ఉంటారు,
సంతోషకరమైన చూపు హృదయానికి ఆనందాన్ని కలిగిస్తుంది,
జీవితాన్ని ప్రసాదించే దిద్దుబాటును అంగీకరించేవారు
క్రమశిక్షణను తృణీకరించేవారు తమను తాము తృణీకరిస్తారు,
యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానం నేర్చుకోడానికి సాధనము