వేసవికాలంలో మంచు లేదా కోతకాలంలో వర్షం సరిపడవో,
JA
Copywork
Telugu OTSA Proverbs 26장
写経は速く終える入力練習ではなく、一節ずつみ言葉の文と流れを改めて受け止める時間です。入力内容はこのブラウザに一時保存され、ログインするとアカウントにも保存されます。
小見出し単位で進める · Proverbs
ఎలాగైతే రెపరెపలాడే పిచ్చుక, ఇటు అటు ఎగిరే కోయిల కుదురుగా నిలువవో,
గుర్రానికి కొరడా, గాడిదకు కళ్లెం,
వాని మొండితనం ప్రకారం బుద్ధిహీనునికి జవాబు ఇవ్వవద్దు,
వాని మూర్ఖత్వం ప్రకారం బుద్ధిహీనునికి సమాధానం చెప్పాలి,
బుద్ధిహీనునిచేత వార్తను పంపేవాడు,
కుంటివానికి కాళ్లు ఉన్నా ప్రయోజనం ఉండదు,
బుద్ధిహీనుని గౌరవించువాడు,
బుద్ధిహీనుని నోట సామెత,
యాదృచ్ఛికంగా గాయపడిన విలుకాడు వలె
తన మూర్ఖత్వాన్ని మరల కనుపరచు బుద్ధిహీనుడు
తన కళ్లకు తాను జ్ఞానియైన వాన్ని చూశావా?
సోమరి అంటాడు, “దారిలో సింహముంది,
కీలుపై తలుపు తిరుగుతుంది
సోమరి పాత్రలో చేయి ముంచునేగాని;
కారణాలు చూపగల ఏడుగురి కంటే
తనకు కాని తగాదాను బట్టి తొందర పడేవాడు
తన పొరుగువానిని మోసం చేసి, మరణకరమైన
కట్టెలు లేకపోతే నిప్పు ఆరిపోతుంది;
నిప్పు కణాలకు బొగ్గు, అగ్నికి కట్టెలో
పనికిమాలిన మాటలు రుచిగల పదార్థాల్లాంటివి
చెడు హృదయంతో ప్రేమపూర్వకమైన మాటలు
పగవారు పెదవులతో మాయ మాటలు చెప్పి
వారి మాటలు ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ, వాటిని నమ్మవద్దు,
వారి దుర్మార్గం మోసం ద్వారా దాచబడవచ్చు,
గుంటను త్రవ్వువాడే దానిలో పడతాడు
అబద్ధం చెప్పే నాలుక అది గాయపరచిన వారిని ద్వేషిస్తుంది,