యెహోవా యాకోబుపై జాలి చూపుతారు;
JA
Copywork
Telugu OTSA Isaiah 14장
写経は速く終える入力練習ではなく、一節ずつみ言葉の文と流れを改めて受け止める時間です。入力内容はこのブラウザに一時保存され、ログインするとアカウントにも保存されます。
小見出し単位で進める · Isaiah
ప్రజలు వారిని తీసుకువచ్చి
నీ బాధ నుండి వేదన నుండి నీతో బలవంతంగా చేయించిన కఠినమైన పని నుండి యెహోవా నీకు ఉపశమనం ఇచ్చిన రోజున,
నీవు బబులోను రాజును హేళన చేస్తూ ఇలా మాట్లాడతావు:
దుర్మార్గుల దుడ్డుకర్రను
వారు కోపంతో ఎడతెగని దెబ్బలతో
భూమి అంతా విశ్రాంతిలో సమాధానంతో ఉంది;
సరళ వృక్షాలు లెబానోను దేవదారు చెట్లు
నీవు వస్తుండగా నిన్ను కలుసుకోడానికి
వారందరు నిన్ను చూసి
నీ వీణల సందడితో పాటు నీ ఆడంబరం అంతా
తేజోనక్షత్రమా, వేకువచుక్కా,
నీవు నీ హృదయంలో,
మేఘ మండలం మీదికి ఎక్కుతాను.
కాని నీవు పాతాళంలో చచ్చిన వారి స్థలంలో
నిన్ను చూసేవారు నిన్ను గమనించి చూస్తూ
లోకాన్ని అడవిగా చేసి
దేశాల రాజులందరూ ఘనత వహించినవారై
అయితే నీవు తిరస్కరించబడిన కొమ్మలా
నీవు నీ దేశాన్ని పాడుచేసి
వారు పెరిగి భూమిని స్వాధీనం చేసుకుని
“నేను వారి మీదికి లేస్తాను” అని
“నేను దానిని గుడ్లగూబలు ఉండే స్థలంగా చేస్తాను
సైన్యాల యెహోవా చేసిన ప్రమాణం ఇదే:
నా దేశంలో అష్షూరును విరగ్గొడతాను;
లోకమంతటి గురించి నిర్ణయించిన ఆలోచన ఇదే;
సైన్యాల యెహోవా దానిని ఉద్దేశిస్తే ఆయనను అడ్డుకునేవారు ఎవరు?
రాజైన ఆహాజు చనిపోయిన సంవత్సరం వచ్చిన ప్రవచనం:
ఫిలిష్తియా, మిమ్మల్ని కొట్టిన కర్ర
అప్పుడు అతి బీదవారు భోజనం చేస్తారు,
గుమ్మమా, దుఃఖించు! పట్టణమా, కేకలు వేయి!
ఆ దేశ దూతలకు