చూడండి, యెహోవా భూమిని పాడుచేసి
JA
Copywork
Telugu OTSA Isaiah 24장
写経は速く終える入力練習ではなく、一節ずつみ言葉の文と流れを改めて受け止める時間です。入力内容はこのブラウザに一時保存され、ログインするとアカウントにも保存されます。
小見出し単位で進める · Isaiah
అందరికి ఒకేలా ఉంటుంది;
భూమి పూర్తిగా పాడుచేయబడి
భూమి ఎండిపోయి వాడిపోతుంది,
భూప్రజలును బట్టి భూమి అపవిత్రమైంది;
కాబట్టి ఒక శాపం భూమిని మ్రింగివేస్తుంది;
క్రొత్త ద్రాక్షరసం ఎండిపోతుంది, ద్రాక్షతీగె వాడిపోతుంది;
ఆనందంతో చేసే తంబురల ధ్వనులు నిలిచిపోయాయి,
ఇక వారు పాటలు పాడుతూ ద్రాక్షరసం త్రాగరు;
శిథిలమైన పట్టణం నిర్జనంగా ఉంది;
ద్రాక్షరసం కోసం వారు వీధుల్లో కేకలు వేస్తున్నారు;
పట్టణం శిథిలాల్లో ఉన్నది,
ఒలీవ చెట్టుని దులిపినప్పుడు,
వారు తమ స్వరాలెత్తి ఆనందంతో కేకలు వేస్తారు;
కాబట్టి తూర్పున ఉన్నవారలారా, యెహోవాను ఘనపరచండి.
భూమి అంచుల నుండి మేము ఇలా పాడడం వింటున్నాము:
భూలోక ప్రజలారా!
భయంకరమైన శబ్దం విని ఎవరైతే పారిపోతారో
భూమి బద్దలై పోయింది,
భూమి త్రాగుబోతులా తూలుతుంది,
ఆ రోజున యెహోవా
చెరసాలలో బంధించబడిన ఖైదీలవలె
చంద్రుడు దిగులు చెందుతాడు