ద్వీపాల్లారా, నా మాట వినండి;
JA
Copywork
Telugu OTSA Isaiah 49장
写経は速く終える入力練習ではなく、一節ずつみ言葉の文と流れを改めて受け止める時間です。入力内容はこのブラウザに一時保存され、ログインするとアカウントにも保存されます。
小見出し単位で進める · Isaiah
ఆయన నా నోటిని పదునైన ఖడ్గంగా చేశారు,
“ఇశ్రాయేలూ, నీవు నా సేవకుడవు.
అయితే నేను, “నేను వృధాగా కష్టపడ్డాను;
యెహోవా దృష్టిలో నేను ఘనపరచబడ్డను
ఆయన అంటున్నారు:
రాజ్యాలచేత త్రోసివేయబడి ద్వేషానికి గురైన
యెహోవా చెప్పే మాట ఇదే:
నిన్ను కాపాడి
వారికి ఆకలి గాని దాహం గాని వేయదు.
నా పర్వతాలన్నిటిని దారులుగా చేస్తాను
చూడండి, వారు దూరం నుండి వస్తారు
ఆకాశాల్లారా, ఉత్సాహ ధ్వని చేయండి;
అయితే సీయోను, “యెహోవా నన్ను విడిచిపెట్టారు.
“తల్లి తన చంటిబిడ్డను మరచిపోతుందా?
చూడు, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకున్నాను;
నీ కుమారులు తొందరగా తిరిగి వస్తారు.
నీ కళ్ళెత్తి చుట్టూ చూడు;
“నీవు నాశనమై నిర్మానుష్యంగా చేయబడినా
నీవు కోల్పోయిన దుఃఖంలో ఉన్నప్పుడు పుట్టిన పిల్లలు,
అప్పుడు నీవు నీ హృదయంలో,
ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే:
రాజులు నిన్ను పోషించే తండ్రులుగా
యోధుల నుండి దోపుడుసొమ్ము తీసుకోబడుతుందా?
అయితే యెహోవా చెప్పే మాట ఇదే:
నిన్ను బాధించేవారు తమ మాంసాన్ని తామే తినేలా చేస్తాను;