సముద్రపు తీరాన ఉన్న ఎడారికి వ్యతిరేకంగా ప్రవచనం:
JA
Copywork
Telugu OTSA Isaiah 21장
写経は速く終える入力練習ではなく、一節ずつみ言葉の文と流れを改めて受け止める時間です。入力内容はこのブラウザに一時保存され、ログインするとアカウントにも保存されます。
小見出し単位で進める · Isaiah
భయంకరమైన దర్శనం నాకు వచ్చింది:
కాబట్టి నా నడుము చాలా నొప్పిగా ఉంది,
నా గుండె దడదడలాడుతుంది
వారు భోజనపు బల్లలను సిద్ధం చేశారు,
ప్రభువు నాతో చెప్పిన మాట ఇదే:
అతడు రథాలను
కావలివాడు సింహంలా కేకలు వేసి
చూడు, జతలు జతలుగా గుర్రపు రౌతులతో కలిసి
నూర్పిడి కళ్ళాల్లో నలిగిపోతున్న నా ప్రజలారా!
దూమాకు వ్యతిరేకంగా ప్రవచనం:
కావలివాడు, “ఉదయం అవుతుంది,
అరేబియాకు వ్యతిరేకంగా ప్రవచనం:
మీరు దాహంతో ఉన్నవారికి నీళ్లు తీసుకురండి;
ఖడ్గం నుండి,
ప్రభువు నాతో చెప్పిన మాట ఇదే: “కూలివాని లెక్క ప్రకారం ఒక సంవత్సరంలోనే కేదారు వైభవమంతా ముగిసిపోతుంది.
కేదారు వీరులైన విలుకాండ్రలో కొంతమందే మిగిలి ఉంటారు.” ఇలా జరుగుతుందని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పారు.