మా సందేశాన్ని ఎవరు నమ్మారు?
లేత మొక్కలా ఎండిన భూమిలో మొలిచిన మొక్కలా
అతడు మనుష్యులచే తృణీకరించబడి తిరస్కరించబడినవానిగా,
ఖచ్చితంగా అతడు మన బాధలను భరించాడు.
అయితే మన అతిక్రమాల కోసం అతడు గాయపడ్డాడు
మనమందరం గొర్రెల్లా దారి తప్పిపోయాము.
అతడు పీడించబడి బాధించబడినా
అన్యాయమైన తీర్పుతో అతన్ని తీసుకెళ్లారు.
అతడు అన్యాయమేమీ చేయలేదు,
అయినా అతన్ని నలగ్గొట్టడం యెహోవాకు ఇష్టమైంది,
అతడు శ్రమ పొందిన తర్వాత
కాబట్టి గొప్పవారితో నేనతనికి భాగం ఇస్తాను.