నీతిమంతులు నశిస్తారు,
JA
Copywork
Telugu OTSA Isaiah 57장
写経は速く終える入力練習ではなく、一節ずつみ言葉の文と流れを改めて受け止める時間です。入力内容はこのブラウザに一時保存され、ログインするとアカウントにも保存されます。
小見出し単位で進める · Isaiah
యథార్థంగా జీవించేవారు
“అయితే మంత్రగత్తె పిల్లలారా! వ్యభిచారసంతానమా!
మీరు ఎవరిని ఎగతాళి చేస్తున్నారు?
మీరు సింధూర వృక్షాల క్రింద పచ్చని ప్రతి చెట్టు క్రింద
కనుమలలోని నున్నని రాళ్ల మధ్యలో ఉన్న విగ్రహాలు మీ భాగము;
చాలా ఎత్తైన పర్వతం మీద మీరు మీ పరుపు వేసుకున్నారు;
తలుపుల వెనుక ద్వారబంధాల వెనుక
మీరు ఒలీవనూనె తీసుకుని మోలెకు దగ్గరకు వెళ్లారు
మీరు దూర ప్రయాణాలు చేసి అలసిపోయారు,
“మీరు ఎవరికి జడిసి భయపడి
నీ నీతిని పనులను నేను బయటపెడతాను
మీరు సహాయం కోసం మొరపెట్టినప్పుడు
ఇలా చెప్పబడుతుంది:
ఎందుకంటే మహాఘనుడు, మహోన్నతుడు,
నేను వారిని నిత్యం నిందించను,
వారి పాపిష్ఠి దురాశను బట్టి కోప్పడ్డాను
నేను వారి మార్గాలను చూశాను, కాని వారిని బాగుచేస్తాను;
వారి పెదవులపై స్తుతి కలుగజేస్తాను.
దుర్మార్గులు ఎగసిపడే సముద్రం వంటివారు.
“దుర్మార్గులకు సమాధానం ఉండదు” అని నా దేవుడు చెప్తున్నారు.