నా ప్రజలను ఓదార్చండి, ఓదార్చండి,
JA
Copywork
Telugu OTSA Isaiah 40장
写経は速く終える入力練習ではなく、一節ずつみ言葉の文と流れを改めて受け止める時間です。入力内容はこのブラウザに一時保存され、ログインするとアカウントにも保存されます。
小見出し単位で進める · Isaiah
యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి
బిగ్గరగా కేక వేస్తున్న ఒక స్వరం:
ప్రతి లోయ ఎత్తు చేయబడుతుంది,
యెహోవా మహిమ వెల్లడవుతుంది.
“మొరపెట్టు” అని ఒక స్వరం అంటుంది,
గడ్డి వాడిపోతుంది, పువ్వులు రాలిపోతాయి
గడ్డి ఎండిపోతుంది, పువ్వులు వాడిపోతాయి,
సువార్త ప్రకటిస్తున్న సీయోనూ,
చూడండి, ప్రభువైన యెహోవా శక్తితో వస్తున్నారు,
గొర్రెల కాపరిలా ఆయన తన మందను మేపుతారు;
తన చేతితో నీటిని కొలిచిన వారెవరు?
యెహోవా ఆత్మను తెలుసుకున్న వారెవరు?
ఎవరి దగ్గర యెహోవా ఆలోచన అడిగారు?
నిజంగా దేశాలు చేద నుండి జారే నీటి బిందువుల వంటివి.
బలిపీఠపు అగ్నికి లెబానోను చెట్లు సరిపోవు,
అన్ని దేశాలు ఆయన ముందు వట్టివే;
కాబట్టి మీరు ఎవరితో దేవుని పోలుస్తారు?
విగ్రహాన్ని ఒక శిల్పి పోతపోస్తాడు,
అలాంటి విలువైన దానిని అర్పణగా ఇవ్వలేని పేదవారు
మీకు తెలియదా?
ఆయన భూమండలంపై ఆసీనుడై కూర్చున్నారు.
ఆయన రాజులను నిష్ఫలం చేస్తారు
వారు నాటబడిన వెంటనే,
“నన్ను ఎవరితో పోలుస్తారు?
మీ కళ్లు ఎత్తి ఆకాశం వైపు చూడండి:
యాకోబూ, “నా త్రోవ యెహోవాకు మరుగై ఉంది;
నీకు తెలియదా?
ఆయన అలిసిపోయిన వారికి బలమిస్తారు
యువత సొమ్మసిల్లి అలసిపోతారు,
కాని యెహోవా కోసం ఎదురు చూసేవారు,