ఆ రోజున యూదా దేశంలో ఈ పాట పాడతారు:
JA
Copywork
Telugu OTSA Isaiah 26장
写経は速く終える入力練習ではなく、一節ずつみ言葉の文と流れを改めて受け止める時間です。入力内容はこのブラウザに一時保存され、ログインするとアカウントにも保存されます。
小見出し単位で進める · Isaiah
నీతిగల దేశం
మీరు స్థిరమైన మనస్సుగల వారిని
యెహోవా యెహోవాయే శాశ్వతమైన బండ
ఆయన ఎత్తైన స్ధలంలో నివసించేవారిని అణచివేస్తారు
అణచివేయబడినవారి కాళ్లతో
నీతిమంతుల దారి సమంగా ఉంటుంది;
అవును యెహోవా, మీ న్యాయవిధుల మార్గాల్లో నడుస్తూ
రాత్రివేళ నా ప్రాణం మీ కోసం ఆరాటపడుతుంది;
కాని చెడ్డవారికి దయ చూపిస్తే,
యెహోవా! మీ చేయి ఎత్తుగా ఎత్తబడింది,
యెహోవా! మీరు మాకు సమాధానాన్ని స్థాపిస్తారు;
యెహోవా! మా దేవా! మీరు కాకుండా వేరే ప్రభువులు మమ్మల్ని పాలించారు,
వారు చనిపోయారు, మరల బ్రతకరు;
యెహోవా, మీరు దేశాన్ని వృద్ధిచేశారు;
యెహోవా! వారు తమ బాధలో మీ దగ్గరకు వచ్చారు;
గర్భిణి స్త్రీ ప్రసవానికి సిద్ధమైనప్పుడు
మేము గర్భం ధరించి ప్రసవవేదన పడ్డాము.
కాని యెహోవా, చనిపోయిన మీ వారు బ్రతుకుతారు;
నా ప్రజలారా! మీ గదిలోకి వెళ్లి
ఇదిగో వారి పాపాలను బట్టి భూప్రజలను శిక్షించడానికి