ఎఫ్రాయిం త్రాగుబోతుల గర్వకారణమైన పూల కిరీటానికి శ్రమ,
JA
Copywork
Telugu OTSA Isaiah 28장
写経は速く終える入力練習ではなく、一節ずつみ言葉の文と流れを改めて受け止める時間です。入力内容はこのブラウザに一時保存され、ログインするとアカウントにも保存されます。
小見出し単位で進める · Isaiah
చూడండి, బలం, పరాక్రమం కలిగిన ఒకడు ప్రభువుకు ఉన్నాడు.
ఎఫ్రాయిం త్రాగుబోతుల గర్వకారణమైన పూల కిరీటం
ఫలవంతమైన లోయ తలపై ఉన్న
ఆ రోజున సైన్యాల యెహోవా
ఆయన న్యాయస్థానంపై కూర్చునే వారికి
అయితే వీరు కూడ ద్రాక్షరసం త్రాగి తూలుతారు
వారి బల్లలన్నీ వాంతితో నిండి ఉన్నాయి
“ఆయన ఎవరికి బోధించే ప్రయత్నం చేస్తున్నారు?
ఇది చేయండి, అది చేయండి
అప్పుడు పరదేశీయుల పెదాలతో వింత భాషలో
గతంలో ఆయన వారితో,
కాబట్టి వారికి యెహోవా వాక్కు ఇలా అవుతుంది:
కాబట్టి యెరూషలేములో ఉన్న ఈ ప్రజలను పాలిస్తున్న
“మేము చావుతో నిబంధన చేసుకున్నాం,
కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే:
నేను న్యాయాన్ని కొలమానంగా,
చావుతో మీరు చేసుకున్న నిబంధన కొట్టివేయబడుతుంది;
అది వచ్చిన ప్రతిసారి మిమ్మల్ని ఈడ్చుకెళ్తుంది;
పడుకోడానికి మంచం పొడవు సరిపోదు.
నిజంగా తన పనిని తన ఆశ్చర్యకరమైన పనిని
ఇప్పుడు మీ ఎగతాళి మానండి
జాగ్రత్తగా నా మాట వినండి;
రైతు నాటడానికి ఎప్పుడూ తన పొలాన్ని దున్నుతూనే ఉంటాడా?
అతడు నేల చదును చేసిన తర్వాత
అతని దేవుడు అతనికి నేర్పిస్తారు
సోంపును యంత్రంతో నూర్చరు,
రొట్టె చేయడానికి ధాన్యాన్ని దంచాలి;
ఇదంతా సైన్యాల యెహోవా నుండి నేర్చుకుంటారు,