దేశాల్లారా, నా దగ్గరకు వచ్చి వినండి;
JA
Copywork
Telugu OTSA Isaiah 34장
写経は速く終える入力練習ではなく、一節ずつみ言葉の文と流れを改めて受け止める時間です。入力内容はこのブラウザに一時保存され、ログインするとアカウントにも保存されます。
小見出し単位で進める · Isaiah
సమస్త దేశాల మీద యెహోవా కోపంగా ఉన్నారు;
వారిలో చంపబడినవారు పూడ్చిపెట్టబడరు,
ఆకాశ నక్షత్రాలన్నీ కరిగిపోతాయి
ఆకాశంలో నా ఖడ్గం దానికి కావల్సింది త్రాగింది;
యెహోవా ఖడ్గం రక్తసిక్తం అవుతుంది,
వాటితో పాటు అడవి ఎద్దులు,
యెహోవా ప్రతీకారం చేయడానికి ఒక రోజును,
ఎదోము నీటిప్రవాహాలు కీలుగా
అది రాత్రింబగళ్ళు ఆరిపోదు;
గూడబాతులు, జీరగపిట్ట దానిని స్వాధీనం చేసుకుంటాయి;
రాజ్యమని ప్రకటించడానికి వారి ఘనులకు అక్కడ ఏమీ మిగలదు,
దాని కోటలలో ముళ్ళచెట్లు,
ఎడారి జీవులు, హైనాలు అక్కడ కలిసి తిరుగుతాయి
అక్కడ గుడ్లగూబ గూడు కట్టి గుడ్లు పెట్టి,
యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదవండి:
ఆయన వాటికి వాటి భాగాలు కేటాయిస్తారు;