యెహోవా ఇలా అంటున్నారు,
JA
Copywork
Telugu OTSA Isaiah 30장
写経は速く終える入力練習ではなく、一節ずつみ言葉の文と流れを改めて受け止める時間です。入力内容はこのブラウザに一時保存され、ログインするとアカウントにも保存されます。
小見出し単位で進める · Isaiah
వారు నన్ను సంప్రదించకుండా
కాని ఫరో ఇచ్చే రక్షణ మీకు సిగ్గు కలిగిస్తుంది,
వారి అధిపతులు సోయనులో ఉన్నా,
వారికి సహాయకరంగా ఉపయోగకరంగా
దక్షిణ దేశంలోని జంతువుల గురించి ప్రవచనం:
సహాయం వలన ప్రయోజనం లేని ఆ ఈజిప్టుకు వెళ్తారు.
ఇప్పుడు వెళ్లు, రాబోయే రోజుల్లో శాశ్వతమైన
ఎందుకంటే వీరు తిరుగుబాటు చేసే ప్రజలు, మోసపూరిత పిల్లలు,
వారు దీర్ఘదర్శులతో,
మా దారిని వదలండి,
కాబట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు చెప్పిన మాట ఇదే:
ఈ పాపం మీకు బీటలు తీసి
అది మట్టికుండలా పగిలిపోతుంది,
ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే:
మీరు, ‘లేదు, మేము గుర్రాల మీద పారిపోతాం’ అన్నారు.
పర్వతంపై ఉన్న ఒక జెండా కర్రలా
అయినా, యెహోవా మీమీద దయ చూపించాలని కోరుతున్నారు;
యెరూషలేములో నివసించే సీయోను ప్రజలారా! ఇకపై మీరు ఏడవరు. సహాయం కోసం మీరు చేసే మొరను విని ఆయన దయ చూపిస్తారు. ఆయన విన్న వెంటనే మీకు జవాబు ఇస్తారు.
ప్రభువు మీకు శత్రువులనే రొట్టెను బాధలనే నీటిని ఇచ్చినప్పటికీ, మీ బోధకులు దాగి ఉండరు; మీ సొంత కళ్లతో వారిని చూస్తారు.
మీరు కుడి వైపుకు గాని ఎడమ వైపుకు గాని తిరిగినా, “ఇదే సరియైన దారి; దీనిలో నడవండి” అని మీ చెవుల వెనుక నుండి ఒక శబ్దం వింటారు.
అప్పుడు వెండితో పొదిగిన మీ విగ్రహాలను, బంగారంతో పొదిగిన మీ ప్రతిమలను మీరు అపవిత్రం చేస్తారు; రుతు గుడ్డను పడేసినట్లు వాటిని పడేసి, “ఇక్కడినుండి పొండి” అని వాటితో అంటారు.
మీరు భూమిలో నాటే విత్తనాలకు కావలసిన వాన ఆయన కురిపిస్తారు. ఆ భూమి నుండి వచ్చే ఆహారం గొప్పగా, సమృద్ధిగా ఉంటుంది. ఆ రోజున మీ పశువులు విశాలమైన మైదానాల్లో మేస్తాయి.
భూమిని దున్నే ఎడ్లు గాడిదలు చేటతో జల్లెడతో చెరిగిన మేత, కుడితి తింటాయి.
గోపురాలు కూలిపోయే గొప్ప వధ జరిగే రోజున, ఎత్తైన ప్రతి పర్వతం మీద, ఎత్తైన ప్రతి కొండమీద నీటి వాగులు ప్రవహిస్తాయి.
యెహోవా తన ప్రజల గాయాలను కట్టి, వారి దెబ్బలను బాగుచేసిన రోజున, చంద్రుడు సూర్యునిలా ప్రకాశిస్తాడు. సూర్యుని వెలుగు ఏడు రెట్లు, అంటే ఏడు రోజుల పూర్తి వెలుగులా ఉంటుంది.
చూడండి, కోపంతో మండుతూ దట్టమైన పొగతో
ఆయన ఊపిరి మెడ లోతు వరకు
రాత్రివేళ పరిశుద్ధ పండుగను జరుపుకుంటున్నట్లుగా
యెహోవా తన ప్రభావం గల స్వరాన్ని ప్రజలకు వినిపిస్తారు,
యెహోవా స్వరం అష్షూరును పడగొడుతుంది;
యెహోవా తన శిక్షించే దండంతో
చాలా కాలం క్రితమే మండుతున్న స్థలం సిద్ధపరచబడింది;