“గట్టిగా కేకలు వేయండి, ఆపకండి.
ప్రతిరోజు వారు నన్ను వెదకుతారు;
వారంటారు, ‘మేము ఉపవాసం ఉండగా
మీ ఉపవాసం గొడవలతో దెబ్బలాటలతో,
ఇలాంటి ఉపవాసమా నేను కోరుకున్నది?
“నేను కోరుకునే ఉపవాసం
మీ ఆహారాన్ని ఆకలితో ఉన్నవారితో పంచుకోవడం,
అప్పుడు మీ వెలుగు ఉదయకాంతిలా ప్రకాశిస్తుంది.
అప్పుడు మీరు పిలిస్తే యెహోవా జవాబిస్తారు;
ఆకలితో ఉన్నవారికి మీ దగ్గర ఉన్నది ఇచ్చి,
యెహోవా మిమ్మల్ని నిత్యం నడిపిస్తారు;
పూర్వకాలపు శిథిలాలను మీ ప్రజలు కడతారు.
“నా పరిశుద్ధ దినాన మీకు ఇష్టం వచ్చినట్లు చేయకుండా
అప్పుడు మీరు యెహోవాలో ఆనందిస్తారు,