యెహోవా చెప్పే మాట ఇదే:
ఎవరైతే సబ్బాతును అపవిత్రం చేయకుండ
యెహోవాను వెంబడించే ఏ విదేశీయుడైనా,
ఎందుకంటే యెహోవా చెప్పే మాట ఇదే:
నా మందిరంలో, నా గోడలలో,
యెహోవాకు కట్టుబడి ఉంటూ
నా పరిశుద్ధ పర్వతం దగ్గరకు తీసుకువస్తాను,
ఇశ్రాయేలీయులలో బందీగా కొనిపోబడినవారిని సమకూర్చే
పొలం లోని సమస్త జంతువులారా, రండి,
ఇశ్రాయేలు కావలివారు గ్రుడ్డివారు.
వారు తిండి కోసం ఆరాటపడే కుక్కల వంటి వారు.
వారు, “రండి, నేను ద్రాక్షరసం తెప్పిస్తాను