ఎడారి వైపు ఉన్న సెల నుండి
JA
Copywork
Telugu OTSA Isaiah 16장
写経は速く終える入力練習ではなく、一節ずつみ言葉の文と流れを改めて受け止める時間です。入力内容はこのブラウザに一時保存され、ログインするとアカウントにも保存されます。
小見出し単位で進める · Isaiah
గూటినుండి చెదరగొట్టబడి
మోయాబు అంటుంది, “మనస్సు సిద్ధం చేసుకో,
పారిపోయిన మోయాబీయులను నీతో ఉండనివ్వు;
మారని ప్రేమలో సింహాసనం స్థాపించబడుతుంది;
మోయాబు గర్వం గురించి మేము విన్నాము
కాబట్టి మోయాబీయులు రోదిస్తారు,
హెష్బోను పొలాలు,
అందువల్ల యాజెరు ఏడ్చినట్లు
ఫలభరితమైన పొలాల నుండి ఆనంద సంతోషాలు తీసివేయబడతాయి;
నా హృదయం వీణలా మోయాబు గురించి,
మోయాబు తన క్షేత్రాల దగ్గరకు వెళ్లినప్పుడు
యెహోవా మోయాబు గురించి ముందే పలికిన వాక్కు ఇది.
అయితే యెహోవా ఇప్పుడు ఇలా చెప్తున్నారు: “మూడు సంవత్సరాల్లో, కూలివాని లెక్క ప్రకారం ఖచ్చితంగా మోయాబు ఘనతతో పాటు దానిలోని అనేకమంది తృణీకరించబడతారు; దానిలో మిగిలినవారు అతితక్కువగా, బలహీనంగా ఉంటారు.”