సీయోనూ, మేలుకో మేలుకో,
నీ దుమ్ము దులుపుకో;
యెహోవా చెప్పే మాట ఇదే:
ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే:
“ఇప్పుడు ఇక్కడ నాకున్నది ఏంటి?” అని యెహోవా అంటున్నారు.
“కాబట్టి నా ప్రజలు నా పేరు తెలుసుకుంటారు;
సువార్త ప్రకటిస్తూ,
వినండి! మీ కావలివారు కేకలు వేస్తున్నారు;
యెహోవా తన ప్రజలను ఆదరించారు,
అన్ని దేశాలు చూస్తుండగా
వెళ్లండి, వెళ్లండి, అక్కడినుండి వెళ్లండి!
యెహోవా మీకు ముందుగా వెళ్తారు,
చూడండి, నా సేవకుడు తెలివిగా ప్రవర్తిస్తాడు;
మనుష్యులందరి కంటే అతని ముఖం చాలా వికారమని
అతడు అనేక దేశాలను ఆశ్చర్యపడేలా చేస్తారు,