అరీయేలుకు శ్రమ
JA
Copywork
Telugu OTSA Isaiah 29장
写経は速く終える入力練習ではなく、一節ずつみ言葉の文と流れを改めて受け止める時間です。入力内容はこのブラウザに一時保存され、ログインするとアカウントにも保存されます。
小見出し単位で進める · Isaiah
అయినా నేను అరీయేలును ముట్టడిస్తాను;
నీకు వ్యతిరేకంగా అన్నివైపులా నేను శిబిరం ఏర్పాటు చేస్తాను;
అప్పుడు నీవు క్రిందపడి నేలపై నుండి మాట్లాడతావు;
కాని నీ శత్రువులు సన్నటి ధూళిలా మారతారు;
ఉరుముతో, భూకంపంతో, గొప్ప శబ్దంతో
అప్పుడు అరీయేలుతో యుద్ధం చేసే అన్ని దేశాల గుంపులు
ఆకలితో ఉన్నవారు తింటున్నట్లు కల కని
నివ్వెరపోండి, ఆశ్చర్యపడండి.
యెహోవా మీకు గాఢనిద్ర కలిగించారు:
మీకు ఈ దర్శనమంతా ముద్ర వేసిన గ్రంథంలోని మాటల్లా ఉంది. మీరు దానిని చదవగలిగిన వారికి ఇచ్చి, “దయచేసి దీనిని చదవండి” అని అంటే, వారు, “నేను చదవలేను; అది ముద్రించబడింది” అని జవాబిస్తారు.
చదవడం రాని వానికి గ్రంథపుచుట్ట ఇచ్చి, “దయచేసి దీనిని చదవండి” అని అంటే, వారు, “నాకు చదవడం రాదు” అని జవాబిస్తారు.
ప్రభువు ఇలా అంటున్నారు:
కాబట్టి నేను మరొకసారి ఈ ప్రజలను
తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా
మీరు విషయాలను తలక్రిందులుగా చూస్తారు
ఇంకా కొంతకాలం తర్వాత లెబానోను సారవంతమైన పొలంగా,
ఆ రోజున చెవిటివారు గ్రంథంలోని మాటలు వింటారు,
మరోసారి దీనులు యెహోవాలో సంతోషిస్తారు;
దయలేని మనుష్యులు అదృశ్యమవుతారు,
ఒక వ్యక్తి మీద తప్పుడు సాక్ష్యమిచ్చేవారు,
కాబట్టి అబ్రాహామును విడిపించిన యెహోవా యాకోబు వారసుల గురించి చెప్పే మాట ఇదే:
వారు వారి పిల్లల మధ్య
ఆత్మలో దారి తప్పినవారు వివేకులవుతారు;